BTech Ravi Arrest లో పోలీసుల తీరు అభ్యంతరకరం - MLC Bhumireddy RamGopal Reddy | Telugu Oneindia

2023-11-16 5

బీటెక్ రవి అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. ఎఫ్ఐఆర్ లో 324 సెక్షన్ పెట్టి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో 333 సెక్షన్ మార్చాల్సిన అవసరమేంటి?
పది నెలల నుంచి రవి అందుబాటులో లేనందున అరెస్ట్ చేయలేకపోయామని చెప్పడం పోలీసులకు సిగ్గు అనిపించలేదా ? అందుబాటులో లేని వ్యక్తి పది రోజుల క్రితం జిల్లా ఎస్పీని ఎలా కలిసాడు?
- ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
#PichiJagan
#AndhraPradesh
#NalugellaNarakam
#JaganLosingIn2024
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
#JaganFailedCM
#PsychoJagan
#IdhemKarmaManaRashtraniki
#RashtramaaRavanakaashtamaa
~ED.234~PR.39~